ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా పల్లకీ ఉత్సవం

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:24 AM

మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.

పల్లకీ సేవ నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో పూలతో అలంకరించిన పల్లకిపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు చేశారు. వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు నౌడూరి నాగేశ్వరశర్మ, హనుమంత్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 12:24 AM