ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘జాతీయ స్థాయిలో రాణించాలి’

ABN, Publish Date - Dec 14 , 2024 | 12:22 AM

జాతీయ స్థాయి చెస్‌ పోటీల్లో రాణించాలని సినీ, టీవీ నటుడు సాయికిరణ్‌ అన్నారు.

చెస్‌ విజేతలకు మెమెంటోలు అందిస్తున్న నటుడు సాయికిరణ్‌

నంద్యాల, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి చెస్‌ పోటీల్లో రాణించాలని సినీ, టీవీ నటుడు సాయికిరణ్‌ అన్నారు. ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత రెండ్రోజులుగా నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ చెస్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. జిల్లా చెస్‌ సంఘం అధ్యక్షుడు డా. రవికృష్ణ అధ్యక్షతన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. సినీ నటుడు సాయికిరణ్‌, ఆయన సతీమణి స్రవంతి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్‌ డా. రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మెడల్స్‌, మెమెంటోలను విజేతలకు అందించారు. రాష్ట్ర, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఆర్బిటర్లు పాల్గొన్నారు.

]

Updated Date - Dec 14 , 2024 | 12:22 AM