ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: రాష్ట్రానికి మరో గండం.. భారీ వర్ష సూచన

ABN, Publish Date - Nov 08 , 2024 | 08:45 PM

ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులల్లో రాష్ట్రంలో వాతావరణం ఇలా ఉండనుందని తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం సముద్ర మట్టానికి 3.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆయా ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పంది.

Also Read: BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ
Also Read: Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు

Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఇది పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక సముద్ర తీరాల వైపు రానున్న రెండు రోజుల్లో నెమ్మదిగా కదలుతుందని వివరించింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఈ ద్రోణి.. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల అవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్ర్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.

Also Read: Viral News: అద్భుతం.. చంపి బొంద పెట్టినా లేచి వచ్చింది.. దీనివల్లే సాధ్యమైందట..

Also Read: Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?


ఆ క్రమంలో రానున్న మూడు రోజుల్లో వాతావరణ సూచనలు ఈ విధంగా ఉంటాయని వివరించింది. ఉత్తర కోస్తాలో.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశముందని తెలిపింది. ఇక దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందంది. అలాగే ఎల్లుండ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 09:00 PM