ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు..?

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:47 AM

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం పరిధిలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జప్తులో ఉన్న తమ యంత్ర సామాగ్రి, టేకు చెట్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

  • ఆ వివరాలు చెప్పాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం పరిధిలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జప్తులో ఉన్న తమ యంత్ర సామాగ్రి, టేకు చెట్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Sep 13 , 2024 | 03:47 AM

Advertising
Advertising