ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh : ‘ప్రైవేటు స్కూళ్లకు పదేళ్ల రెన్యువల్‌ విధానం తేవాలి’

ABN, Publish Date - Jun 19 , 2024 | 06:25 AM

ప్రైవేటు పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి గుర్తింపు రెన్యువల్‌ చేసే విధానం తీసుకురావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌షకు ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం విజ్ఞప్తి చేసింది.

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి గుర్తింపు రెన్యువల్‌ చేసే విధానం తీసుకురావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌షకు ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం నాయకులు మోహనరావు, ఎం.శ్రీనివాసరావు, వీరవల్లి రవి తదితరులు మంగళవారం ఉండవల్లిలో లోకే్‌షను కలిసి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 19 , 2024 | 09:43 AM

Advertising
Advertising