ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP FACT CHEK: నారా లోకేశ్‌పై వైసీపీ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన టీడీపీ

ABN, Publish Date - Jan 25 , 2024 | 12:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ యువనేత నారా లోకేశ్ లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ మరింత దిగజారుడు రాజకీయాలు దిగింది. ఛీ ఛీ, ఆ పాలిటిక్స్ చూస్తే ఛీదరేస్తోంది. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో నారా లోకేశ్ ఇరుక్కున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది.

ఇంత దిగజారిపోయారా..? ఓటమి తప్పదని తెలిసిపోయిందా..? అందుకే తప్పుడు ప్రచారానికి దిగారా..? ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ యువనేత నారా లోకేశ్ లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ మరింత దిగజారుడు రాజకీయాలకు దిగింది. ఛీ ఛీ, ఆ పాలిటిక్స్ చూస్తే ఛీదరేస్తోంది. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో నారా లోకేశ్ ఇరుక్కున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. లోకేశ్ అమెరికా పోలీసుల అదుపులో ఉన్నారని కట్టుకథను అల్లింది. బెయిల్ కోసం లోకేశ్ దరఖాస్తు చేస్తున్నారని కారు కూతలు కూసింది. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆ పుకార్లు బయటకు రాకుండా అడ్డుకట్ట వేసింది. నారా లోకేశ్‌పై ఆరోపణల గురించి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. వైసీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది.

Updated Date - Jan 25 , 2024 | 12:59 PM

Advertising
Advertising