ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan : ఆరోగ్య బీమాతో 6కోట్ల మందికి ప్రయోజనం

ABN, Publish Date - Sep 13 , 2024 | 04:05 AM

70 ఏళ్లు పైబడిన వారందకీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): 70 ఏళ్లు పైబడిన వారందకీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఆరోగ్య యోజన పథకం విస్తరణతో దేశంలో ఆరుకోట్ల మంది వయోధికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మొత్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు గొప్ప ఊరటనిస్తుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా ఉచిత ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఒక్కరికీ లబ్ధి ఇవ్వాలనే ఉదాత్తమైన పథకాన్ని ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 13 , 2024 | 04:05 AM

Advertising
Advertising