ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram : పట్టిసీమ నుంచి 2,800 క్యూసెక్కుల నీరు విడుదల

ABN, Publish Date - Jul 05 , 2024 | 05:20 AM

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు విడుదల...

పోలవరం, జూలై 4: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ వీఆర్‌ఎస్‌ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - Jul 05 , 2024 | 05:20 AM

Advertising
Advertising