Home » Polavaram
పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కోసం ‘జలహారతి కార్పొరేషన్’ ఏర్పాటైంది. 80,112 కోట్లు అంచనా వ్యయం, రుణాలు, ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధుల సేకరణ
తెలంగాణ మరియు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి వివాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద వస్తే పోలవరం కారణమా అని ఏపీ స్పందించింది, నీటిని నిల్వ చేయకపోతే బ్యాక్వాటర్కు ఆస్కారం ఉండదు అని వివరించింది
పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల ఎత్తుతో నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణలో ఎంత ప్రాంతం మునిగిపోతుందన్న అంశంపై తృతీయపక్ష సర్వే చేయడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అంగీకరించింది.
పోలవరం ప్రాజెక్టులో రైతులకు చెల్లించాల్సిన రూ.63 కోట్లు ప్రైవేట్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంపై ఆరోపణలు. రైతులకు సొమ్ము ఇవ్వకుండా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు
పోలవరం ప్రాజెక్టు పనులలో రివర్స్ టెండరింగ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాలు, అవన్నీ ఖజానాకు భారంగా మారాయని విమర్శలు రావడం. 2019 నాటికి 72% పనులు పూర్తయ్యాయి కానీ, జగన్మోహన్ రెడ్డి ఆమోదించిన పనులు పూర్తి కాకపోవడం, వ్యయం పెరగడం వంటి అనేక సమస్యలు తలెత్తాయి
పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ ప్రాజెక్టులో మార్పులు చేస్తూ, తాడిపూడి నుంచి జక్కంపూడి వరకు కొత్త సమాంతర కాలువ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.81,800 కోట్ల ప్రాజెక్టును స్వయం సమృద్ధిగా మార్చేందుకు 3,430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికను సిద్ధం చేసింది
Minister Satya kumar: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీలోని పలు ప్రాజెక్ట్లకు నష్టం వాటిల్లిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు
జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వస్తున్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. మార్చి 27వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్ట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ను మరోసారి ఆయన సందర్శించనున్నారు.