ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

ABN, Publish Date - Dec 11 , 2024 | 05:46 AM

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

  • ప్రథమ వార్షికోత్సవానికి హాజరుకానున్న ద్రౌపది ముర్ము

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘తాత్కాలికంగా ఖరారైన కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఉదయం 11.20 గంటలకు భారత వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్క డి నుంచి రోడ్డు మార్గంలో 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్తా రు. స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్‌, సీఎం చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొంటారు’ అని సీఎస్‌ తెలిపారు.

Updated Date - Dec 11 , 2024 | 05:46 AM