ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam : శ్రీశైలానికి 4.24 లక్షల క్యూసెక్కులు

ABN, Publish Date - Aug 04 , 2024 | 04:12 AM

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2,63,532 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,67,556 క్యూసెక్కులు మొత్తం 4,33,088 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

  • కొనసాగుతున్న వరద ఉధృతి.. 10 గేట్ల నుంచి సాగర్‌కు 5.24 లక్షల క్యూసెక్కులు విడుదల

  • జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

  • 10 గేట్ల నుంచి సాగర్‌కు 5.24 లక్షల క్యూసెక్కులు విడుదల

శ్రీశైలం, ఆగస్టు 3: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2,63,532 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,67,556 క్యూసెక్కులు మొత్తం 4,33,088 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

శనివారం సాయంత్రం 6గంటల సమయానికి 4,24,,466 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 882.50 అడుగుల నీటిమట్టం వద్ద 202.0439 టీఎంసీల నీరు చేరింది.

ఏపీ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 24,618 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 38,050 క్యూసెక్కులు, 10 డ్యామ్‌ క్రస్టు గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,61,560 క్యూసెక్కులు మొత్తం 5,24,228 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<