Andhra Pradesh: శ్రీవారి సేవలో జస్టిస్ శ్యాంసుందర్
ABN, Publish Date - Jun 01 , 2024 | 05:20 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుమల, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
Updated Date - Jun 01 , 2024 | 05:20 AM