ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP State spokesperson Syed Rafi : వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ రాజీనామా చేయించాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 06:57 AM

కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌రెడ్డి..

  • సయ్యద్‌ రఫీ

అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి, చేతనైతే తిరిగి గెలిపించుకోవాని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ సవాల్‌ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రుజువు చేయాలంటే ఇదొక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. అంతే కానీ పదేపదే కూటమి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతని ఎదుర్కొంటోందని జగన్‌ మాట్లాడటం సరికాదని శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - Dec 22 , 2024 | 07:00 AM