ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Konakalla Narayana Rao: టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు అస్వస్థత..

ABN, Publish Date - May 16 , 2024 | 07:40 AM

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు అస్వస్థత చోటు చేసుకుంది. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ రమేష్ ఆసుపత్రికి కొనకళ్లను కుటుంబ సభ్యులు తరలించారు.

విజయవాడ: కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు అస్వస్థత చోటు చేసుకుంది. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ రమేష్ ఆసుపత్రికి కొనకళ్లను కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం కొనకళ్ళ నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

AP Voters : దుమ్మురేపిన ఓటర్‌!

Road Accident : నిద్రలోనే అగ్నికి ఆహుతి

Read more AP News and Telugu News

Updated Date - May 16 , 2024 | 07:40 AM

Advertising
Advertising