ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Brahmotsavam: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి..

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:31 PM

Tirumala Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు.

Tirumala Tirupati Devasthanam

Tirumala Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే, ఈ కొక్కి ఇప్పుడు విరిగిపోవడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో మరమ్మతులు చేపట్టారు టీటీడీ అధికారులు.


ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు అప్‌డేట్ చేయడం జరుగుతుంది..

Updated Date - Oct 04 , 2024 | 01:31 PM