ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 21 , 2024 | 07:02 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు.

Tollywood Actor Prudhvi Raj

అమలాపురం, ఏప్రిల్ 21: టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

Bihar: కు.ని ఆపరేషన్ చేసిన కాంపౌండర్: చనిపోయిన మహిళ

వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ రెడ్డిని.. జగన్ బటన్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అంబటి రాంబాబుకు ముందే అర్థమైపోయిందని చెప్పారు. అందుకే ముందుగానే తెలివితేటలతో ఆయన డ్యాన్సులు వేశాడని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాల్లో లక్ష రూపాయిలు ఇస్తే డ్యాన్సులు వేసి పోతాడంటూ మంత్రి అంబటిపై విరుచుకు పడ్డారు.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు


అయితే కులం ఎప్పుడు కూడా కూడు పెట్టదని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ హితవు పలికారు. కిర్లంపూడిలో కూర్చొని విద్యుత్ బిల్లులు ఎగ్గొడతాడని ముద్రగడపై ఆరోపణలు గుప్పించారు. ముద్రగడ కాపు నాయకుడు కాదని.. రెడ్డి సేవకుడని అభివర్ణించారు.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు గెలిస్తే.. ముద్రగడ పద్మనాభం ఇంట్లో సర్వేంట్‌గా పని చేస్తానని పృథీృరాజ్ ప్రకటించారు. అయితే టాలీవుడు నటులు చిరంజీవి, రామ్‌చరణ్‌.. ఎన్టీయే కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తారన్నారు. అలాగే ఎన్డీఏ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అగవని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 21 , 2024 | 07:18 PM

Advertising
Advertising