టూనాతో ఖుషీ.. ఖుషీగా...!
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:51 AM
శీతాకాలంలో పెద్ద సంఖ్యలో లభించే టూనా చేపలు ఇప్పుడు మత్స్యకారులకు విరివిగా లభిస్తున్నాయి.
Andhrajyothi : శీతాకాలంలో పెద్ద సంఖ్యలో లభించే టూనా చేపలు ఇప్పుడు మత్స్యకారులకు విరివిగా లభిస్తున్నాయి. బోటులో వెళ్లి సాధారణ వలలతో చేపలు, రొయ్యలు వేటాడేవారికి సైతం టూనాలు దొరుకుతున్నాయి. వీటిని స్థానికంగా ఎవరూ కొనుగోలు చేయరు. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మంచి ధర లభిస్తుంది. బుధవారం వేటకు వెళ్లిన వారికి భారీగా టూనాలు దొరకడంతో గురువారం ఉదయాన్నే హార్బర్‌కు వచ్చేసి ఎగుమతికి సిద్ధం చేశారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి
Updated Date - Nov 29 , 2024 | 04:52 AM