ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరేబియాలో తుఫాన్‌.. పేరు ‘అస్నా’

ABN, Publish Date - Aug 31 , 2024 | 05:26 AM

అరేబియా సముద్రంలో తుఫాన్‌ ఏర్పడింది. దీనికి పాకిస్థాన్‌ సూచించిన ‘అస్నా’ అని పేరు పెట్టారు.

విశాఖపట్నం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): అరేబియా సముద్రంలో తుఫాన్‌ ఏర్పడింది. దీనికి పాకిస్థాన్‌ సూచించిన ‘అస్నా’ అని పేరు పెట్టారు. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్‌ ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఆగస్టులో 1891 నుంచి 1976 వరకూ మూడు తుఫాన్‌లు వచ్చాయి. ‘అస్నా’ నాలుగోది. గతంలో 1944, 1964, 1976 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో తుఫాన్‌లు వచ్చాయి.

Updated Date - Aug 31 , 2024 | 05:26 AM

Advertising
Advertising