ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vizag Beach: బాబోయ్.. సాగర తీరంలో వింత జీవి.. హడలిపోయిన జనాలు..!

ABN, Publish Date - Feb 28 , 2024 | 02:33 PM

Visakha Patnam News: విశాఖపట్నం (Visakhapatnam) సాగర్ నగర్ బీచ్(Sagar Nagar Beach) పరిసరాల్లో వింత జీవి కళేబరం కలకలం సృష్టించింది. పాము ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చం పామును(Snake) పోలిన ఈ జీవి చనిపోయి ఉంది. సాగర్ నగర్ బీచ్ సమీపంలోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంత పరిసరాల్లో భారీ పాము కళేబరం కనిపించింది.

Visakha Patnam News

Visakha Patnam News: విశాఖపట్నం (Visakhapatnam) సాగర్ నగర్ బీచ్(Sagar Nagar Beach) పరిసరాల్లో వింత జీవి కళేబరం కలకలం సృష్టించింది. పాము ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చం పామును(Snake) పోలిన ఈ జీవి చనిపోయి ఉంది. సాగర్ నగర్ బీచ్ సమీపంలోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంత పరిసరాల్లో భారీ పాము కళేబరం కనిపించింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన స్థానికులు.. మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దీనిని ‘నల పాము’గా గుర్తించారు. ఈ పాములు సముద్రంలో చాలా లోతులో సంచరిస్తాయని చెబుతున్నారు. వీటిని ‘నల పాము’ అంటారని, వీటితో ప్రయోజనం లేని కారణంగా మత్స్యకారులు తమ వలకు ఇది చిక్కినా విడిచిపెడతారని చెబుతున్నారు. అయితే, వలకు చిక్కిన సందర్భంలో ఆ నల పాములు భయానికి గురవుతాయని, అలా ప్రాణాలు కోల్పోతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇంత భారీ పాము కళేబరాన్ని చూసి స్థానిక ప్రజలు కాస్త భయబ్రాంతులక గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2024 | 02:33 PM

Advertising
Advertising