ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: జగన్ ఎక్కడైనా కూర్చోబెడతారు.. మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:21 PM

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద తాము సైనికులమని... ఆయన అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద తాము సైనికులమని... ఆయన అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...గ్రామ వలంటీర్లు ప్రభుత్వంలో ఒక భాగమని.. వలంటీర్లకు - వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అందరి తలరాతలు భగవంతుడు రాస్తే - తన తల రాత జగన్ మోహన్ రెడ్డి రాస్తారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ గెలుపే తన లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తేనే గుర్తింపు వచ్చిందనేది అమాయకత్వమన్నారు. తాను పోటీ చేసినా, చేయకపోయనా వైసీపీ జెండా పట్టుకోని పని చేస్తానని మంత్రి అమర్నాథ్ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 10:21 PM

Advertising
Advertising