ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

R. Krishnaiah: రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 151 పైగా స్థానాలు వస్తాయి

ABN, Publish Date - Jan 07 , 2024 | 06:23 PM

బీసీలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 29వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. బీసీల చైతన్యం కోసం ఏపీ వ్యాప్తంగా పర్యటించానని ఆర్ కృష్ణయ్య తెలిపారు.

విశాఖపట్నం: బీసీలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R. Krishnaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 29వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. బీసీల చైతన్యం కోసం ఏపీ వ్యాప్తంగా పర్యటించానని తెలిపారు. త్వరలోనే 4 లక్షల మందితో ఉత్తరాంధ్రలో బీసీ సభను నిర్వహిస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని.. జగన్ కాకుండా ఎవరైనా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారన్నారు. జగన్ రాజకీయ వేత్త కాదు, గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కే బీసీలు ఓట్లు వేయాలన్నారు. 151 పైగా స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పారు. జగన్‌ని మళ్లీ అధికారలోకి తేవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల వర్గాలపై ఉందని ఆర్ కృష్ణయ్య తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 06:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising