kailasagiri : కైలాసగిరిపై స్కై సైక్లింగ్!
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:17 AM
విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులను బుధవారం ప్రారంభించింది.
విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులను బుధవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిప్ లైనర్, స్కై సైక్లింగ్ రెండింటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ జిప్‌లైనర్‌పై ప్రయాణించారు. - విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి)
Updated Date - Nov 28 , 2024 | 05:19 AM