ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan : ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:37 AM

స్కాముల్లో మునిగిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కి వదిలేసిందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు.

అతిసారకు 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: జగన్‌

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): స్కాముల్లో మునిగిపోయిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలి కి వదిలేసిందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ‘ఎక్స్‌’ వేదికగా శనివారం విమర్శించారు. విజయనగరం జిల్లాలో అతిసారకు 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విజయనగరం, విశాఖలో మంచి ఆసుపత్రులున్నా స్థానికంగానే వైద్యం అందించడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందని, మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయాయని జగన్‌ ఆరోపించారు.

Updated Date - Oct 20 , 2024 | 04:37 AM