Share News

Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..

ABN , Publish Date - Jun 19 , 2024 | 06:29 AM

దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్న వేళ దేశంలో బంగారం(gold) ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. అదే సమయంలో వెండి(silver) ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 350 తగ్గగా, కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగింది.

Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..
gold and silver rate updates june 19th 2024

దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్న వేళ దేశంలో బంగారం(gold) ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. అదే సమయంలో వెండి(silver) ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 350 తగ్గగా, కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,210కి చేరింది. కాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,210కి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పుత్తడి, వెండి రేట్లు గురించి తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల బంగారం, 10 గ్రాములకు)

  • విజయవాడలో రూ. 72,210

  • హైదరాబాద్‌లో రూ. 72,210

  • ఢిల్లీలో రూ. 72,460

  • ముంబైలో రూ. 72,210

  • చెన్నైలో రూ. 73,050

  • కోల్‌కతాలో రూ. 72,210

  • బెంగళూరులో రూ. 72,210

  • వడోదరలో రూ. 72,260

  • కేరళలో రూ. 72,210

ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 91,600

  • బెంగళూరులో రూ. 90,900

  • హైదరాబాద్‌లో రూ. 96,100

  • విజయవాడలో రూ. 96,100

  • చెన్నైలో రూ. 96,100

  • కేరళలో రూ. 96,100

  • పూణేలో రూ. 91,600

  • వడోదరలో రూ. 91,600

గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.


ఇది కూడా చదవండి:

Saving Tips: రూ. 50 వేల నెల జీతంతో.. ఇలా కోటి ఈజీగా సంపాదించండి

77,000 ఎగువకి సెన్సెక్స్‌

ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా

For Latest News and Business News click here

Updated Date - Jun 19 , 2024 | 06:33 AM