Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు
ABN , Publish Date - Sep 17 , 2024 | 08:08 AM
వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. దీంతో పండగ సీజన్ అయిపోయింది. సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు అంటే... మంగళవారం (17-09-2024) బంగారం ధర మరి కాస్తా స్వలంగా తగ్గాయి.
వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. దీంతో పండగ సీజన్ అయిపోయింది. సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు అంటే... మంగళవారం (17-09-2024) బంగారం ధర మరి కాస్తా స్వలంగా తగ్గాయి. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 74,600గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడలో బంగార ధర ఎలా ఉందంటే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ ₹68,250 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ ₹74,450 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ ₹ 68,250 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ ₹ 74,450 ఉంది.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
ఢిల్లీలో రూ. 74,600, రూ. 68,400
విజయవాడలో రూ. 74,450, రూ.68,250
హైదరాబాద్‌లో రూ. 74,450, రూ. 68,250
బెంగళూరులో రూ. 74,500, రూ. 68,300
ముంబైలో రూ.74,450, రూ. 68,250
వడోదరలో రూ. 74,500, రూ. 68,300
చెన్నైలో రూ.74,600, రూ. 68,400
కోల్‌కతాలో రూ.74,450, రూ. 68,250
ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు
ముంబైలో రూ. 93,100
ఢిల్లీలో రూ. 93,100
కోల్‌కతాలో రూ. 93,100
చెన్నైలో రూ. 98,100
బెంగళూరులో రూ. 86,100
విజయవాడలో రూ. 98,100
హైదరాబాద్‌లో రూ. 98,100
కేరళలో రూ. 98,100
వడోదరలో రూ. 93,100
లక్నోలో రూ. రూ. 93,100
పూణేలో రూ. 93,100
జైపూర్‌లో రూ. 93,100
అహ్మదాబాద్‌లో రూ. 93,100
Read MoreBusiness News and Latest Telugu News