ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Price: హైదరాబాద్‌, విజయవాడలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ABN, Publish Date - Feb 18 , 2024 | 07:54 AM

బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఆదివారం ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.

హైదరాబాద్: బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఆదివారం ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విజయవాడలో (Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్, విజయవాడ మాదిరిగానే ధరలు ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణెలో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 07:54 AM

Advertising
Advertising