ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: భార్య మాజీ ప్రియుడిపై కొడవలితో దాడి..

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:31 PM

భార్య మాజీ ప్రియుడిపై భర్త కొడవలితో బహిరంగంగా దాడి చేసిన సంఘటన బెళగావి(Belagavi) జిల్లా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటు చేసుకుంది. ముక్తుమ్‌ అనే వ్యక్తిపై ముత్తు గణాచారి దాడికి పాల్పడ్డారు.

బెంగళూరు: భార్య మాజీ ప్రియుడిపై భర్త కొడవలితో బహిరంగంగా దాడి చేసిన సంఘటన బెళగావి(Belagavi) జిల్లా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటు చేసుకుంది. ముక్తుమ్‌ అనే వ్యక్తిపై ముత్తు గణాచారి దాడికి పాల్పడ్డారు. 24 సార్లు కొడవలితో కొట్టినా ముక్తుమ్‌ ప్రాణాలతో బయ టపడ్డాడు. తీవ్ర గాయాలతో బెళగావి మెడికల్‌ కళాశాల(Belagavi Medical College)లో చికిత్సలు పొందుతున్నాడు. ముక్తుమ్‌ అరవళ్ళి గ్రామ నివాసి. గణాచారి భార్యతో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి.. ముగ్గురి అరెస్టు


ఈ కారణంతో గణాచారి భార్య పుట్టింటికి వెళ్లారు. ఇటీవల ముక్తుమ్‌ పలు సందర్భాలలో గణాచారిపట్ల హేళన చేస్తూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆగ్రహంతో ఉన్న గణాచారి మంగళవారం సంతలో కనిపించినవేళ ముక్తుమ్‌పై కొడవలితో దాడి చేశాడు. పలువురు చూస్తున్నా విడిపించలేదని తెలుస్తోంది. చివరకు స్థానికులు గణాచారిని పట్టుకుని గాయాలపాలైన ముక్తుమ్‌ను ఆసుపత్రికి తరలించారు. కిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 01:31 PM