Hyderabad: మైనర్‌ను పెళ్లి చేసుకున్న నిందితుడికి యావజ్జీవ శిక్ష
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:54 PM
ఇంటర్మీడియట్(Intermediate) చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి అపహరించి పెళ్లి చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కనకాల రాజేష్(26) ఎల్బీనగర్లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్(Intermediate) చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి అపహరించి పెళ్లి చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కనకాల రాజేష్(26) ఎల్బీనగర్లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి అపహరించుకొని వెళ్లి పెళ్లి చేసుకొని బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తెరపైకి పాడ్ కార్.. పీఆర్‌టీఎస్‌ను అందుబాటులోకి తెచ్చేనా..
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్(LB Nagar) పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన పోక్సోకోర్టు న్యాయమూర్తి నిందితుడు కనకాల రాజే్‌షకు జీవిత ఖైదుతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 12 , 2024 | 12:54 PM