ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 09:52 AM

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాటుపై పోలీసులు దాడిచేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్‌ నుంచి తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లే మార్గంలోని ఓ అపార్టుమెంట్‌ ఫ్లాట్‌లో వ్యభిచారం నడుస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాటుపై పోలీసులు దాడిచేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్‌ నుంచి తాజ్‌కృష్ణా హోటల్‌(Taj Krishna Hotel)కు వెళ్లే మార్గంలోని ఓ అపార్టుమెంట్‌ ఫ్లాట్‌లో వ్యభిచారం నడుస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మో ఈగం.. పటాన్‌చెరులో అత్యల్పంగా 12.2 డిగ్రీలు


వారిని ఖైరతాబాద్‌(Khairatabad) పోలీసులకు అప్పగించడంతో విచారించిన పోలీసులు ప్రధాన నిందితుడైన జి.నరసింహులునాయుడుతో పాటు సహ నిర్వాహకురాలు డి.బూరమ్మ అలియాస్‌ రుతమ్మ(64), ఓ విటుడిని, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదు, కండోమ్స్‌తో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సైఫాబాద్‌ డివిజన్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి కేసును విచారించారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 09:52 AM