Hyderabad: మూసీలో రసాయన వ్యర్థాలు.. ముగ్గురిపై కేసు నమోదు
ABN, Publish Date - Nov 28 , 2024 | 01:50 PM
బాపూఘాట్ - హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్, కెమికల్ ట్యాంకర్ యజమాని వెంకటేశ్, డ్రైవర్ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.
హైదరాబాద్: బాపూఘాట్ - హైదర్‌గూడ(Bapughat - Hyderguda) సంగమం వద్ద మూసీలోకి రసాయన వ్యర్థాలను వదిలిన ముగ్గురిపై రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) కేసు నమోదు చేశారు. ఆ స్థలం లీజుకు తీసుకుని నడుపుతున్న చంద్రశేఖర్, కెమికల్ ట్యాంకర్ యజమాని వెంకటేశ్, డ్రైవర్ దేవదాసుపై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఎస్‌ఐ భానుమతి(Rajendranagar SI Bhanumathi) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: జైలులో ఉన్న భర్తకు గంజాయి.. భార్య అరెస్టు
మూసీలోకి రసాయన వ్యర్థాలను వదులుతుండటాన్ని గమనించిన లంగర్‌హౌజ్(Langerhouse)కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ఇంద్రసేనారెడ్డి తదితరులు మంగళవారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసాయన వ్యర్థాల ట్యాంకర్‌ను పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2024 | 01:50 PM