ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొడుకు ప్రాణం తీసిన తండ్రి..

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:25 PM

‘పనిచేయకుండా ఖాళీ ఎందుకుంటున్నావ్‌.. కిరాయిల డబ్బులు జల్సాగా ఖర్చు చేస్తే కుటుంబం ఎలా గడుస్తుంది’ అని నిలదీసినందుకు కుమారుడిపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. దీంతో కుమారుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్మన్‌ఘాట్‌(Karmanghat)లో చోటుచేసుకుంది.

- ఖాళీగా ఎందుకుంటున్నావన్నందుకు దాడి

దిల్‌సుఖ్‌నగర్‌(హైదరాబాద్): ‘పనిచేయకుండా ఖాళీ ఎందుకుంటున్నావ్‌.. కిరాయిల డబ్బులు జల్సాగా ఖర్చు చేస్తే కుటుంబం ఎలా గడుస్తుంది’ అని నిలదీసినందుకు కుమారుడిపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. దీంతో కుమారుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్మన్‌ఘాట్‌(Karmanghat)లో చోటుచేసుకుంది. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి(Sarurnagar Inspector Saidireddy) తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌ న్యూమారుతీనగర్‌లో నివసించే వీరన్నగారి శంకర్‌ (48)కు భార్య, కుమారుడు జైపాల్‌ (23) ఉన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రేమించిన వాడిని మరచిపోలేక.. నవవధువు ఆత్మహత్య


జైపాల్‌ డిగ్రీ మధ్యలో ఆపేసి డెకరేషన్‌ పనులు చేస్తున్నాడు. కొంతకాలంగా తండ్రి శంకర్‌ ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా ఉండడంతోపాటు ఇంట్లో కిరాయి డబ్బులనూ జల్సాలకు ఖర్చు చేస్తున్నాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్‌ ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో కొడుకు జైపాల్‌పై దాడి చేసి పొడవడంతో తీవ్రంగా రక్తం పోయింది. కుటుంబసభ్యులు జైపాల్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు

ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2024 | 12:25 PM