ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అరేయ్‌ అన్నందుకు.. న్యాయ కళాశాల జూనియర్‌, సీనియర్‌ల మధ్య ఘర్షణ

ABN, Publish Date - Dec 10 , 2024 | 06:47 AM

న్యాయకళాశాలలో సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల(Senior and junior students) మధ్య సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొడవ జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

- న్యాయ కళాశాల జూనియర్‌, సీనియర్‌ల మధ్య ఘర్షణ

చిక్కడపల్లి(హైదరాబాద్): న్యాయకళాశాలలో సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల(Senior and junior students) మధ్య సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొడవ జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లి(Chikkadapalli)లోని ఓ న్యాయ కళాశాల విద్యార్థుల మధ్య చిన్న గొడవ పెద్దదిగా మారి నడిరోడ్డుపై కొట్టుకునే దాకా వెళ్లింది.

ఈ వార్తను కూడా చదవండి: Nirmal: జీవో 510తో అన్యాయం.. జీవితం ముగిస్తున్నా


జూనియర్‌ను సీనియర్‌ విద్యార్థి అరేయ్‌ అన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్‌ విద్యార్థి అంబర్‌పేట(Amberpet)కు చెందిన 50 మందిని తీసుకువచ్చి సీనియర్లపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు పారిపోయారు. ఈ విషయమై చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌(Chikkadapalli Inspector Rajunayak)ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 07:21 AM