Hyderabad: సీఎం రేవంత్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. ఎమ్మెల్యే పీఏపై కేసు
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:09 AM
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Kutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కూన శ్రీశైలంగౌడ్ అనుచరుడు
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Qutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పదజాలంతో బండ మల్లేష్ ఫేజ్‌బుక్, ఇన్‌స్టాగ్రాం(Facebook, Instagram)లో పెడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించి ఎమ్మెల్యే వివేకానంద్ పీఏ బండ మల్లే్‌షపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News
Updated Date - Nov 19 , 2024 | 11:09 AM