Hyderabad: 9 కేసుల్లో మోస్టు వాంటెడ్..
ABN, Publish Date - Dec 10 , 2024 | 07:49 AM
అతనో ఘరానా నేరస్థుడు.. 9 కేసుల్లో మోస్టు వాంటెడ్.. నాన్‌బెయిలబుల్ వారెంట్లు(Non-bailable warrants) పెండింగ్‌లో ఉన్నాయి.. మూడేళ్లుగా ఆచూకీ తెలియకుండా పరారీలో ఉన్నాడు.. పెండింగ్ కేసులపై దృష్టి పెట్టిన సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు(Cyberabad CCS Police) రంగంలోకి దిగి ఘారానా మోసగాడి ఆటకట్టించారు.
- మూడేళ్లుగా పరారీలో ఉన్న ప్రదీప్
- రాజస్థాన్‌లో పట్టుకున్న సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్ సిటీ: అతనో ఘరానా నేరస్థుడు.. 9 కేసుల్లో మోస్టు వాంటెడ్.. నాన్‌బెయిలబుల్ వారెంట్లు(Non-bailable warrants) పెండింగ్‌లో ఉన్నాయి.. మూడేళ్లుగా ఆచూకీ తెలియకుండా పరారీలో ఉన్నాడు.. పెండింగ్ కేసులపై దృష్టి పెట్టిన సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు(Cyberabad CCS Police) రంగంలోకి దిగి ఘారానా మోసగాడి ఆటకట్టించారు. రాజస్థాన్(Rajasthan)లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తల్వార్‌తో కేక్ కట్ చేసి..
సీసీఎస్ డీసీపీ నరసింహా తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం దౌల్‌పూర్ జిల్లా బచౌలా గ్రామానికి చెందిన ప్రదీప్.. 2020 నుంచి 2022 వరకు సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో పలు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 కేసుల్లో మోస్టు వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండడంతో డీసీపీ నరసింహా ఆధ్వర్యంలో సీసీఎస్ ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగింది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 10 , 2024 | 07:49 AM