ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: మహాశివరాత్రి వేళ అద్భుతం.. పూజామందిరంలోకి వచ్చిన పిచ్చుక ఏం చేసిందంటే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:57 PM

Viral Video: మహాశివరాత్రి వేళ జగిత్యాల(Jagtial) జిల్లా ధర్మపురి(Dharmapuri)లో వింత ఘటన చోటు చేసుకుంది. బయటి నుంచి ఓ ఇంట్లోని పూజ గదిలోకి(House Temple) వచ్చిన పిచ్చుక(Sparrow).. కాసేపు ధ్యానం చేసింది. దేవుడి ఎదుట కూర్చుని ధ్యానంలో నిమగ్నమైంది. అది చూసి భక్తులు పరవశించిపోయారు. హర హర మహాదేవ అంటూ నినాదాలిచ్చారు.

Sparrow Entered into House Temple

Viral Video: మహాశివరాత్రి వేళ జగిత్యాల(Jagtial) జిల్లా ధర్మపురి(Dharmapuri)లో వింత ఘటన చోటు చేసుకుంది. బయటి నుంచి ఓ ఇంట్లోని పూజ గదిలోకి(House Temple) వచ్చిన పిచ్చుక(Sparrow).. కాసేపు ధ్యానం చేసింది. దేవుడి ఎదుట కూర్చుని ధ్యానంలో నిమగ్నమైంది. అది చూసి భక్తులు పరవశించిపోయారు. హర హర మహాదేవ అంటూ నినాదాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఓసారి తెలుసుకుందాం.. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ఇంట్లోకి పిచ్చుక వచ్చింది. ఇంట్లోని ప్రజలు చూస్తుండగానే.. ఏమాత్రం భయం లేకుండా నేరుగా పూజ గదిలోకి వెళ్లింది. దీనంతటికీ ఇంట్లోని వ్యక్తులు వీడియో చిత్రీకరిస్తు్న్నారు. అయినా పట్టించుకోకుండా పిచ్చుక పూజ గదిలోకి వెళ్లి దేవుడి వద్ద నిల్చుంది. దేవుడి పటం ముందు నిల్చుని ధ్యానం చేస్తున్నట్లుగా చాలాసేపు నిశ్శబ్దంగా ఉంది. ఎటూ కదలకుండా శివ ధ్యానంలో ఉన్నట్లు కూర్చుని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలాసేపటి తరువాత ఆ పిచ్చుక వచ్చిన దారిన వెళ్లిపోయింది.

అయితే, పిచ్చిక ఇంట్లోకి రావడం, నేరుగా పూజా మందిరంలోకి వెళ్లడం, అక్కడ కాసేపు ధ్యానముద్రలో నిశ్శబ్ధంగా కూర్చోవడం చూసిన ప్రజలు అంతా శివలీల అని ఆ పరమ శివుడిని స్మరించుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2024 | 02:10 PM

Advertising
Advertising