ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBSE: 10, 12వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఫిక్స్!

ABN, Publish Date - May 04 , 2024 | 09:29 AM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది.

CBSE 10th, 12th result after May 20th

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ ప్రకటన వెలుగులోకి వచ్చింది. మే 20, 2024 తర్వాత ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు cbseresults.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణ, ఏపీ, యూపీ సహా అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా 10వ తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా CBSE ఫలితాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నలు అడిగారు. దీంతో CBSE అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల విడుదల గురించి అప్‌డేట్ వచ్చింది.


సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు నిర్వహించారు. ఇక CBSE 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2, 2024 వరకు జరిపారు. CBSE 10వ, 12వ పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడ్డాయి. గత సంవత్సరాల్లో ప్రకటించిన CBSE సెకండరీ బోర్డ్ పరీక్ష ఫలితాల తేదీల గురించి చెప్పుకుంటే 2023 ఫలితాలు మే 12న ప్రకటించబడ్డాయి.

అంతకుముందు 2022లో ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహించినప్పుడు, టర్మ్ 1 ఫలితాలు మార్చి 19న, టర్మ్ 2 ఫలితాలు జూలై 22న ప్రకటించబడ్డాయి. ప్రస్తుతం ఫలితాల తేదీ దాదాపు ఖరారు కావడంతో విద్యార్థులు(students) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు RCB vs GT మ్యాచ్.. సొంత మైదానంలో గెలుస్తారా, పిచ్ ఎలా ఉంది?


Smartphone: బడ్జెట్ ధరలో 256GB స్టోరేజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్


Read Latest Education News and Telugu News

Updated Date - May 04 , 2024 | 09:34 AM

Advertising
Advertising