ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TSPSC Group 1 Hall ticket: కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్స్ విడుదల..ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ABN, Publish Date - Jun 01 , 2024 | 01:30 PM

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం హాల్ టిక్కెట్లను(Hall Tickets) కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

tspsc group 1 hall ticket download 2024 here

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం హాల్ టిక్కెట్లను(Hall Tickets) కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసిన తర్వాత వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఇక ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9, 2024న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరగనుంది.


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(telangana public service commission) మెయిన్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ద్వారా మొత్తం 536 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష గతంలో పలు మార్లు పేపర్ లీక్ కావడంతో ఈ ఎగ్జామ్‌ను రద్దు చేశారు.

ఈ క్రమంలో గతంలో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేసిన హాల్ టిక్కెట్‌లు ప్రస్తుతం చెల్లుబాటు కావని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు కొత్త హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Group 1 Prelims Exam: జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్..ఈసారి కఠిన నిబంధనలివే..

NEET: నీట్ ఆన్సర్ కీ విడుదల.. కటాఫ్ మార్కులు ఎంతంటే

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

For More Education News and Telugu News..

Updated Date - Jun 01 , 2024 | 01:33 PM

Advertising
Advertising