మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN Big Debate: చంద్రబాబు బినామీ అంట కదా..?

ABN, Publish Date - Apr 22 , 2024 | 09:58 PM

చిత్తూరులో ఎక్కడో సారా వ్యాపారం చేసుకునే వాడివి కదా..? చంద్రబాబు బినామీవి కదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. ఎవరికైనా మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేవారు. ఆ ఆరోపణలు తప్పు అని వివరించారు.

ABN Big Debate: చంద్రబాబు బినామీ అంట కదా..?
CM Ramesh

చిత్తూరులో ఎక్కడో సారా వ్యాపారం చేసుకునే వాడివి కదా..? చంద్రబాబు బినామీవి కదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. ఎవరికైనా మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేవారు. ఆ ఆరోపణలు తప్పు అని వివరించారు. తెలుగుదేశం పార్టీలో చేరకముందే తాను వ్యాపారిని వివరించారు. టీడీపీలో 20 ఏళ్లు కష్టపడిన తర్వాత రాజ్యసభ వచ్చిందని స్పష్టం చేశారు.


Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 09:59 PM

Advertising
Advertising