ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN Big Debate: 30 ఏళ్ల క్రితమే పోటీ చేయాల్సి ఉండే: సీఎం రమేష్

ABN, Publish Date - Apr 22 , 2024 | 07:29 PM

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 30 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాల్సి ఉండేదని వివరించారు. 1998లో చిత్తూరు నుంచి పోటీ చేయాలని, చివరి క్షణంలో టికెట్ చేజారిందని గుర్తుచేశారు.

Big Debate

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో (CM Ramesh) ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌ నిర్వహించారు. డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 30 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాల్సి ఉండేదని వివరించారు. 1998లో చిత్తూరు నుంచి పోటీ చేయాలని, చివరి క్షణంలో టికెట్ చేజారిందని గుర్తుచేశారు. ఐదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరానని.. తన శక్తి సామర్థ్యాలను బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరుండి చూశారని తెలిపారు. కడపలో వెలమ సామాజిక వర్గం తక్కువ ఉంటుంది. 500 కుటుంబాలు ఉంటాయి. అయినప్పటికీ తన సత్తా ఏంటో చూపించానని వివరించారు.

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 08:35 PM

Advertising
Advertising