ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN Big Debate: ఏబీఎన్ ‘బిగ్ డిబేట్‌’కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఈ రోజు ఎన్ని గంటలకంటే?

ABN, Publish Date - May 07 , 2024 | 05:01 PM

తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్‌కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్‌కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ తరుణంలో ‘రేవంత్ రెడ్డితో ఆర్కే బిగ్ డిబేట్’ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నేపథ్యంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ పలువురు రాజకీయ నేతలతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తు్న్నారు. బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్, ఆ తర్వాత గుంటూరు ఎన్డీయే అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అనంతరం నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డితో ఈ మధ్యే ‘బిగ్ డిబేట్’ నిర్వహించగా చక్కటి ఆదరణ లభించింది. టీవీ ఛానల్‌తో డిజిటల్ మాధ్యమాలైన యూట్యూబ్, వెబ్‌సైట్‌లలో భారీగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి...

Election Commission: ‘రైతుభరోసా’ నిధుల పంపిణీపై ఈసీ ఆంక్షలు

Delhi Liquor Case: కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

Read Latest TS News And Telugu News

Updated Date - May 07 , 2024 | 05:11 PM

Advertising
Advertising