ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ

ABN, Publish Date - May 10 , 2024 | 06:28 PM

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.

Rajasingh

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌ను పోలీసులు అనుమతిచ్చలేదు. లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో వేదిక మీదకు అనుతించలేదు.


నిర్దేశించిన సమయం‌ కంటే ఆలస్యంగా వచ్చిన కారణంగానే రాజాసింగ్‌ను వేదిక మీదకు పంపించలేదు. దీంతో కార్యకర్తల మధ్యలో కూర్చుని మోదీ సభను రాజాసింగ్ వీక్షించారు. గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఎల్బీ స్టేడియం ఉండటం గమనార్హం. రాజాసింగ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలో కమలం నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 06:40 PM

Advertising
Advertising