ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Jogi Ramesh: జోగి రమేశ్ తనయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు

ABN, Publish Date - May 07 , 2024 | 10:07 AM

మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.

విజయవాడ: మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజీవ్ దాడి చేశాడు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్నికల సంఘం దృష్టికి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తీసుకెళ్లారు. ఈ దాడిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో జోగి రాజీవ్‌తో పాటు పెద పులిపాకకు చెందిన ఏడుగురు వైసీపీ కార్యకర్తలపై పెనమలూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి..

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 11:29 AM

Advertising
Advertising