ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌పై అఫ్గాన్‌ ప్రతీకార దాడులు

ABN, Publish Date - Dec 29 , 2024 | 04:04 AM

తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా తాము పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపామని అఫ్గానిస్థాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

19 మంది సైనికుల మృతి

కాబూల్‌, డిసెంబరు 28: తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా తాము పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపామని అఫ్గానిస్థాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. ఈ దాడుల వల్ల పాకిస్థాన్‌కు ఏ మేరకు నష్టం వాటిల్లింది మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన 19 మంది సైనికులు మృతిచెందారని హురియత్‌ డైలీ న్యూస్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో అఫ్గానిస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు కూడా మృతి చెందినట్లు పేర్కొంది.

Updated Date - Dec 29 , 2024 | 04:04 AM