ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ukraine : రష్యా సైనికులపైకి బ్యాడ్‌ రోబో డాగ్స్‌

ABN, Publish Date - Aug 11 , 2024 | 04:04 AM

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్‌’ రోబో డాగ్స్‌ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్‌ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.

కీవ్‌, ఆగస్టు 10: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాలతో పోరాడుతూనే.. మరోవైపు ప్రాణనష్టం తగ్గించేందుకు ‘బ్యాడ్‌’ రోబో డాగ్స్‌ను బరిలో దింపనుంది. ఉక్రెయిన్‌ త్వరలోనే తమ సైనికులకు ముందు వరసలో వీటిని మోహరించనుంది.

రష్యా సైనికుల కదలికలను పసిగట్టడంతో పాటు మందుపాతరలను ఇవి గుర్తించనున్నట్టు కీవ్‌ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ ఇటీవల యుద్ధంలో ‘బ్యాడ్‌ వన్‌’ మోడల్‌ రోబో డాగ్‌ను బరిలో దించింది. ఇది విజయవంతం కావడంతో మరిన్ని రోబో డాగ్‌లను యుద్ధంలో మోహరించాలని ఉక్రెయిన్‌ నిర్ణయించింది.

Updated Date - Aug 11 , 2024 | 04:04 AM

Advertising
Advertising
<