Home » Russia-Ukraine war
సుమారు 8 డ్రోన్లు కజన్లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది.
యుద్ధం ప్రారంభమైన 1000వ రోజున ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు జరిపిన నేపథ్యంలో.. రష్యా అప్రమత్తమైంది.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించడంలో జీ-20 సదస్సు డిక్లరేషన్ వరుసగా రెండో ఏడాది కూడా విఫలమైంది.
ఉక్రెయిన్పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది.
దేశంలో జనాభా తగ్గుతుండటం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేసుకోండర్రా.. పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఉక్రెయిన్తో వివాదం కొనసాగుతున్న వేళ రష్యాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అణు బలగాలు ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ స్పెషల్ డ్రిల్స్ను మొదలుపెట్టాయి. ఈ పరిణామంపై రష్యాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు
తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.