ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Building Collapsed: మూడంతస్తుల భవనం కూలి 9 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:45 AM

మూడంతస్తుల భవనం ఆకస్మాత్తుగా కూలీపోవడంతో(building collapsed) 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 9 మంది మరణించారు. ఈ విషాధ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరం జాకీర్ కాలనీలో చోటుచేసుకుంది.

Uttar Pradesh Meerut

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీరట్ నగరం జాకీర్ కాలనీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో(building collapsed) తొమ్మిది మంది మరణించారు. సమాచార శాఖ ప్రకారం శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 9 మంది మరణించారు. NDRF, SDRF బృందాలు మీరట్‌లోని జాకీర్ కాలనీలో తమ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి గుర్తించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు శిథిలాలలో చిక్కుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 09:45 AM

Advertising
Advertising