ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ

ABN, Publish Date - May 08 , 2024 | 10:28 AM

లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. దేశంలో మతతత్వ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మజ్లిస్‌ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా పరిమిత స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.


మహారాష్ట్రలో సిటింగ్‌ సీటు ఔరంగాబాద్‌ నుంచి ఇంతియాజ్‌ జలీల్‌, పూణె నుంచి అనిస్‌ సుంద్కే, ఉస్మానాబాద్‌ నుంచి సిద్ధిఖీ ఇబ్రహీం, ముంబై సెంట్రల్‌ నుంచి రంజన్‌ చౌదరి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక బిహార్‌లో కిషన్‌గంజ్‌ నుంచి అక్తరుల్‌ ఇమాన్‌, హైదరాబాద్‌ నుంచి మజ్లిస్‌ అధినేత అసద్దుదీన్‌ ఒవైసీ పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా మరో ఐదు లోకసభ స్థానాల నుంచి మజ్లిస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 10:28 AM

Advertising
Advertising