ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిందీ, స్థానిక భాషల మధ్య పోటీ లేదు: అమిత్‌ షా

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:39 AM

హిందీ, ఇతర భారతీయ భాషల మధ్య ఎప్పుడూ పోటీ ఉండదని, అవి మిత్ర భాషలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: హిందీ, ఇతర భారతీయ భాషల మధ్య ఎప్పుడూ పోటీ ఉండదని, అవి మిత్ర భాషలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అన్ని ఇతర భారతీయ భాషలను బలోపేతం చేసేదాకా హిందీని ప్రోత్సహించడం సాధ్యంకాదన్నారు. హిందీ అన్ని స్థానిక భాషలకు మిత్రుడి వంటిదన్నారు. శనివారం హిందీ దివస్‌ సందర్భంగా నాలుగో అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళన్‌ను ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడుతూ.. హిందీని ఒక కమ్యూనికేషన్‌ భాషగా, ఒక ఉమ్మడి భాషగా, ఒక సాంకేతిక భాషగా, ఇప్పుడు అంతర్జాతీయ భాషగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేసేందుకు హిందీ దివస్‌ ఒక సందర్భమన్నారు. హిందీని అధికారిక భాషగా స్వీకరించి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 03:39 AM

Advertising
Advertising