ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

13న హిడ్మా గ్రామానికి హోంమంత్రి అమిత్‌ షా?

ABN, Publish Date - Dec 10 , 2024 | 02:46 AM

మావోయిస్టు పార్టీ రాజధానిగా పిలిచే ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పూవర్తి గ్రామంలో ఈ నెల 13వ తేదీన కేంద్రం హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

కొత్తగూడెం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ రాజధానిగా పిలిచే ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పూవర్తి గ్రామంలో ఈ నెల 13వ తేదీన కేంద్రం హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు అక్కడే బస చేసి గ్రామస్థులతో సమావేశమవనున్నట్లు సమాచారం. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా స్వగ్రామమైన పూవర్తి... పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. కొన్ని నెలల క్రితం వరకు పూవర్తి పేరు వింటేనే పోలీసులకు వణుకు పుట్టేది. అలాంటిది అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటించనుండడం చర్చనీయాంశంగా మారింది. 2026 మార్చి నాటికి ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని ఇటీవల అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 10 , 2024 | 02:46 AM