ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా నీరజ

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:21 AM

జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్‌ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి) : జాతీయ బీసీ కమిషన్‌ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్‌ అధికారిణి అడిదం నీరజా శాస్త్రి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒక తెలుగు అధికారిణి, అందునా మహిళ ఈ కమిషన్‌సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించడం ఈ ఏడు దశాబ్దాల్లో మొదటిసారి. అంతకుముందు ఆమె కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ బోటనీ చదివిన నీరజ కార్నెల్‌ యూనివర్సిటీలో హ్యూబర్ట్‌ హంఫ్రీ ఫెలోషిప్‌ పొందారు. ఆమె భర్త పీవీ రామశాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో ఏడీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 04:21 AM